వీక్షకులకు దన్యవాధములు
నా లవ్ సఫలం కావాలని లవ్ కోటి రాయాలని నా లవ్ పేరును 500 సార్లు టైపు చేసాను అందుకు నాకు సుమారు 20నిమిషములు సమయం పట్టింది. అంటే కోటి సార్లు టైపు చేయలంటే 400000 నిముషములు పట్టును అంటే సుమారు 277 రోజులు వచ్చింది.
అందువల్ల copy & paste options ఉపయోగించి కోటి సార్లు రామ అని టైపు చేసాను. మీకు కావాలంటే ఈక్రింది లింకు ద్వారా download చేసుకోండి. కాని అందులో ఉన్న కీ ని కనిపెట్టగలిగితేనే మీకు ramakoti open
అవుతుంది
click here