0 - భూమి గుండ్రంగా ఉంటుంది 0 లాగె, నేను నా లవ్ కలిసింది భూమి మీదె కదా!
1 - తొలిసారి(1) చూడగానే మతిపోయింది.
2 - తను నేను ( 2 ) ఇద్దరమే ఈ ప్రపంచంలో
3 - 1 కావాలంటే 3 వేయాల్సిందే!
4 - నాలుగు వేదాలు మరియు నలుగురు మెచ్చాలి కదా!
5 - పంచభూతములు సాక్ష్యంగా ఉండాలి మరియు it looks like "S".
6 - ఆరు గజాల చీరలో పదహారణాల తెలుగమ్మాయి.
7 - నా ఇష్టమైన నంబర్ మరియు 7 జన్మలు, 7 అడుగులు అబ్బో..... చాలా నే ఉంది దీని కథ.
8 - అష్ట లక్ష్మిలు ( అన్ని తనే నాకు).
9 - మమ్మ్లల్ని నడిపించేది నవ గ్రహాలే కదా!
No comments:
Post a Comment