ఒక
ఎకరా స్థలం లో ముందు ఒక పెద్ద ద్వారము. మద్యలో ఒక చిన్న
కట్టెలతొ కట్టిన ఇల్లు. చుట్టూ పచ్చని అందమైన పూల తోట. చాయి తాగుతూ పిట్టగోడ మీద కూర్చుని పక్కనే ఉన్న ప్రియురాలి కి దూరంగా ఉన్న కొండలు, చెరువు చూపిస్తూ ఆ సమయంలో చిన్న సరసం........................... అలాంటి అందమైన ఆనందం ఎవరూ కోల్పొకూడదు.
No comments:
Post a Comment